DSC 2026 స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) కోసం ఉచిత డైలీ టెస్టులు
DSC 2026 స్కూల్ అసిస్టెంట్ (Social Studies) పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మేము ప్రతిరోజూ డైలీ టెస్టులు అందిస్తున్నాము. ఈ టెస్టులు పూర్తిగా DSC సిలబస్ మరియు తాజా పరీక్షా విధానాన్ని ఆధారంగా చేసుకొని అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ద్వారా రూపొందించబడుతున్నాయి.
అన్ని టెస్టులు Google Forms ద్వారా నిర్వహించబడుతున్నాయి, కావున మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఎక్కడైనా సులభంగా రాయవచ్చు. ముఖ్యంగా, ఇవన్నీ పూర్తిగా ఉచితం (Free of Cost) గా అందిస్తున్నాము.
ఈ డైలీ టెస్టుల ద్వారా
మీ రోజువారీ చదువును పరీక్షించుకోవచ్చు
టైమ్ మేనేజ్‌మెంట్ మెరుగుపరుచుకోవచ్చు
మీ బలాలు, బలహీనతలను గుర్తించవచ్చు
అసలు పరీక్షకు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు
DSC 2026 లో స్కూల్ అసిస్టెంట్ (Social Studies) గా మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ఈ డైలీ టెస్టులు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడే జాయిన్ అవ్వండి –
T SREENIVASULU
January 28, 2026SA social